作词:Robert Lopez,Kristen Anderson-Lopez
作曲:Robert Lopez,Kristen Anderson-Lopez
歌词
歌曲名 Konne shashvatham(From "Frozen 2"/Soundtrack Version)
歌手名 Ramya Behara/Alisha Thomas/Deepak Blue/Nakul Abhyankar/Cast of Frozen 2
作词:Kristen Anderson-Lopez/Robert Lopez
作曲:Kristen Anderson-Lopez/Robert Lopez
ఋతువేమో త్వరగ మారే మన వయసు పెంచే
పైన మబ్బులన్నీ చూడగానే గుండె పొంగే నేల
దిష్టి గుమ్మడి కూడ పండింది
ఆకు బాధతోనే ముడుచుకుంది
అన్ని మారినా నువ్వసలే మారవు
మరి కొన్నే శాశ్వతం
మన చెలిమి లాగానే
కొన్నే మారవు
మన మనసు లాగానే
రాతి గోడల్లా కూలిపోవంతే
కొన్నెప్పుడూ నిజమూ
కొన్నే శాశ్వతం నిన్ను నే హత్తుకున్నట్టుగానే
మారిందా అపుడే కాలం
మంచి రోజే రానుందా చూద్దాం
ఐతే చెప్పేస్తావా ఈరోజు ఇంక గుండెల్లో మాట
తనని చూస్తే నేను పలుకలేను
నా మనసును తెలుపలేను
ఆ ప్రేమ గీమ భారాలే నే చూసుకుంటాలే
మరి కొన్ని శాశ్వతం
తన మీదున్న ప్రేమల్లే
కొన్నే మారవు
మన చెలిమి లాగానే
సమయం వస్తే తను ముందుంటే నే నమ్మింది చెప్పేస్తా
సరేనా
కొన్నే శాశ్వతం
స్వెన్ నీదేలే ఆ భారం
ఈ హోరుగాలి
ఏం చెప్పనుందో నాపై వాలి
ప్రమాదమేదో
అమాంతమే రానున్నదా ఇలా
ఈ సంతోషమే చే జారిపోయేనా
నేనేం చేయలేనా ఈ క్షణముని కాసేపైనా ఆపైనా
ఋతువేమో వచ్చే తిరిగే
మీ వయసులు త్వరగ పెరిగే
మేలు దాగి ఉన్న దేమో మేఘాల దారుల్లో
మనది చక్కని కలల రాజ్యం
ఈ వేడుక కలిసి చేద్దాం
ఇక నింగిపైన ఆగకుండా ఎగురునీ జెండా
ఎగురునీ జెండా
ఎగురునీ జెండా
ఎగురునీ జెండా
కొన్నే శాశ్వతం
కాలమంటే వచ్చి పోయేది
కొన్నే మారవు
రేపు కొత్తగా ఏమౌనో
కలిసొస్తుందో కల అవుతుందో కాలాలే తెలపాలి
కొన్నే శాశ్వతం
నిన్ను హత్తుకున్నట్టుగానే
హత్తుకున్నట్టుగానే
హత్తుకున్నట్టుగానే
హత్తుకున్నట్టుగానే
నిన్ను హత్తుకున్నట్టుగానే
展开